siridaily.com

ఐఎంఎస్ అవకతవకల పై చర్యలకు డిమాండ్
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 (సిరి న్యూస్):  ఐఎంఎస్ ఫ్యామిలీ వెల్ఫేర్ జేడీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కలసి చేసిన అవకతవకల పై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ – ఈఎస్ఐ వారు అభ్యర్థించిన విషయాన్ని తెలంగాణ బిసి సంక్షేమ సమితి, రాష్ట్ర అధ్యక్షుడు, పెరుమాండ్ల కిషోర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాండ్ల కిషోర్ శుక్రవారం నాడు సంగారెడ్డి ఐబి ప్రాంగణంలో బీసీ జన సంక్షేమ కార్యక్రమాలలో’ పాల్గొన్న క్రమంలో అక్కడ అందుబాటులో వున్న పాత్రికేయులతో కలసి ముచ్చటించారు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ – ఈఎస్ఐ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు కలసి 08 ఆగస్టు 2025  నాడు ప్రిన్సిపాల్ సెక్రటరీ మినిస్టర్ అఫ్ లేబర్, ఎంప్లొయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం వారికి అభ్యర్థన పత్రం అందజేసిన విషయం తెలియజేశారు. ఐఎంఎస్ విభాగంలో తీవ్రమైన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగ సంఘాలు, వైద్యులు, కార్మిక సంఘాల ఆరోపణల ప్రకారం (జేడీ, ఫ్యామిలీ వెల్ఫేర్) తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇద్దరూ కలసి నిధుల దుర్వినియోగం, పదోన్నతులు, బదిలీలలో లోపాలు, ఆర్‌టిఐ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డ ఆరోపణలను వారు గుర్తు చేశారు. ప్రభుత్వం జి.ఓ.నెం.379 (06 ఆగస్టు 2019) ప్రకారం రాష్ట్రంలోని ఐఎంఎస్ సంస్థల కొనుగోలు, సరఫరాలు, చెల్లింపులు, ధన్వంతరి పథకం, బయోమెట్రిక్ హాజరు పర్యవేక్షణ కోసం నియమించిన నోడల్ అధికారులను కూడా ఐఎంఎస్ ఫ్యామిలీ వెల్ఫేర్ జేడీ మార్చి 2025లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏకపక్షంగా తొలగించినట్లు వచ్చిన ఆరోపణల పై తగిన చర్యలు తీసుకుంటారని వారు ఆశించారు.

దీని వలన ఆసుపత్రులు, డిస్పెన్సరీల పనితీరు దెబ్బతిన్నదని, లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయని అన్నారు.  ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని, ఇద్దరు అధికారులను పదవులనుండి తప్పించి, నిష్పాక్షిక విచారణ జరపాలని సంఘాలు డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తావించిన ఈ అవకతవకలపై తాను సైతం సంబంధిత కార్మిక శాఖ మంత్రి, వివేక్  వెంకటస్వామి కు తేదీ. 23 సెప్టెంబరు 2025  నాడు పిర్యాదు చేసానని తెలియజేస్తూ, బాధితులకు న్యాయం జరగాలని ఆశాభావం వ్యక్తం చేసారు. బాధితులకు న్యాయం జరగని సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెపటుతామని తెలంగాణ బిసి సంక్షేమ సమితి, రాష్ట్ర అధ్యక్షుడు, పెరుమాండ్ల కిషోర్ ప్రభుత్వానికి ఘాటుగా హెచ్చరించారు.

The post ఐఎంఎస్ అవకతవకల పై చర్యలకు డిమాండ్   appeared first on siridaily.com.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
శంకరంపేట ఆగష్టు 01 (సిరి న్యూస్ ):మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త ధ్యానబోయిన సత్తయ్య గత వారం రోజులు క్రితం అనారోగ్యంతో మరణించగా బి.ఆర్.ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్వి మండల అధ్యక్షుడు ఇమ్మడి నరేష్ మాజీ ఉపసర్పంచ్ అరికెల శ్రీహరి మండల నాయకులు మెట్టు గణేష్, ధ్యానబోయిన భూమయ్య, గందే శ్రీశైలం, ఇమ్మడి రమేష్, నాయకులు, ధ్యానబోయిన వెంకట్, చిటుకుల లక్ష్మణ్, ధ్యానబోయిన రమేష్, సురేష్, శేరి నారాయణ, ధ్యానబోయిన శ్రావణ్, లింగం,విట్టల్, నాగరాజు,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

The post బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే appeared first on siridaily.com.

గొర్రెలకు నీలి నాలుక టీకాలు
హత్నూర, జూలై 30, (సిరి న్యూస్)

గొర్రెలకు నీలి నాలుక టీకాలు ఉచితంగా పశువుల ఆసుపత్రి వైద్యులు వేయడం జరిగింది. హత్నూర మండలం లోని నవాబ్ పేట, దేవులపల్లి, బోరపట్ల, ఎల్లమ్మ గూడా, గ్రామాలలోని 670 గొర్రెలకు నీలి నాలుక టీకాలు పశువుల ఆసుపత్రి వైద్యులు బుధవారం ఉచితంగా వేయడం జరిగింది. ఈ టీకాలు 8 ఆగస్టు 2025 వరకు వేయడం జరుగుతుంది. గొర్రెలలో ఆర్బి వైరస్, వలన నీలి నాలుక వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి (క్యూలి కాయి డిస్ )అనే దోమ వలన వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలలో 105°- 106°జ్వరము,పెదవులు (మూతి) నాలుక వాపు రావడం దాని వలన మేత సరిగా తినలేకపోవడం జరుగుతుంది. పశువు నిరాశించిపోవడం, నాలుక నీలిరంగులోకి మారడం వలన ఈ వ్యాధికి నీలి నాలుక వ్యాధి అని పేరు వచ్చింది. ఈ వ్యాధి తీవ్రమైనప్పుడు గొర్రెలు కాళ్లు కుంటడం వంటి జరుగుతుంది .ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది దీనికి సరైన చికిత్స లేదు, మండలంలోని అన్ని గ్రామాలలో పశువులు మేపే గొర్రెల కాపరులు గొర్రెలకు దోమల ద్వారా వ్యాపించే నీలి నాలుక వ్యాధి టీకాలను తప్పని సరిగా వేయించుకోవాలని,తమ గొర్రెల పక చోట నీరు నిలువ ఉండకుండా,దోమలు పెరగ కుండ చూసుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి తెలిపారు.

The post గొర్రెలకు నీలి నాలుక టీకాలు appeared first on siridaily.com.

డిప్టేషన్ రద్దుచేసి మా టీచర్ ను మాకు ఇవ్వండి. –విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
చిన్నశంకరంపేట, జూలై 28 (సిరి న్యూస్): డిప్టేషన్ రద్దుచేసి మా టీచర్ ను మాకు ఇవ్వాలంటూ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గౌతమి డిమాండ్ చేశారు. పాఠశాల వద్ద సోమవారం నాడు విద్యార్థుల తల్లి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై శంకరంపేట మండల విద్యాధికారి పుష్పవేణి ని వివరణ కోరగా పాఠశాలలో 107 మంది విద్యార్థులు ఉన్నారని 120 ఉంటేనే ఐదుగురు టీచర్లు ఉండాలని నిబంధనతో ఒక టీచర్ ను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించామని వివరణ ఇచ్చారు దీనివల్ల పాఠశాలలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని డిప్టేషన్ వెళ్లిన వెళ్లిన టీచర్ ను మళ్ళీ పాఠశాలకు పంపించాలని విద్యార్థుల తల్లి తండ్రులు డిమాండ్ చేశారు.

మండలంలో 100 మందికి పైగా ఉండే ప్రాథమిక పాఠశాలు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి వాటిలో కూడా ఉపాధ్యాయులను వివిధ కారణాలు చెప్పి డిప్యూటేషన్ లకు పంపిస్తే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతుందని ప్రభుత్వ పాఠశాలలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని విద్యావంతులు తెలిపారు.

The post డిప్టేషన్ రద్దుచేసి మా టీచర్ ను మాకు ఇవ్వండి. –విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన appeared first on siridaily.com.

సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం ఇవ్వకుంటే బాధితుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం -మాజీ మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి ప్రతినిధి. జూలై 28 (సిరి న్యూస్):

సిగాచి కంపెనీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం కోటి పరిహారం ఇవ్వకుంటే టెంట్ వేసి కూర్చొంటాం అని సంగారెడ్డి కలెక్టరేట్ లో మాజీ మంత్రి హరీశ్ రావు తమ నిరసనను తెలియజేశారు. సిగాచి బాధితులకు  పరిహారం అందేదాక, న్యాయం జరిగేదాక టెంట్ తీయం అని అన్నారు.

బాధితుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది

మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెల మాసికం చేసుకుంటున్నారు. సీఎం వచ్చి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నెల రోజులు అయ్యింది. ఒక్కరికి అందలేదు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి. బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని కన్నీరు పెట్టుకుంటున్నారు. సిగాచి కంపెనీ ప్రమాద బాధితుల పక్షాన సంగారెడ్డి అడిషన్ కలెక్టర్ ను కలిసి డెడ్ బాడీలు అప్పగించడంలో, పరిహారం అందించడంలో వైఫల్యంపై  మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీసారు. అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

The post సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం ఇవ్వకుంటే బాధితుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం -మాజీ మంత్రి హరీష్ రావు appeared first on siridaily.com.

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సంగారెడ్డి ప్రతినిధి, జులై 23 (సిరి న్యూస్):

సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం

ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా,రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ వరప్రసాద్, అడ్వైజర్ జనార్దన్ రెడ్డి, డిస్ కంమ్ అధ్యక్షులు వేణు హాజరైనారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 1104 జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా నూతన అధ్యక్షులుగా కనకరాజు,ప్రధాన కార్యదర్శి గా గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కళ్యాణి బాయ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా సత్యనారాయణ

అడిషనల్ సెక్రెటరీ గా రవికుమార్, కోశాధికారి గా రాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న,కంపెనీ అడిషనల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి తోపాటు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

The post తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక appeared first on siridaily.com.

పెండింగ్ పనులపై సంగారెడ్డి ఎమ్మెల్యే ఆరా
సంగారెడ్డి ప్రతినిధి, జులై 14 (సిరి న్యూస్): సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పబ్లిక్ హెల్త్ ఈ ఈ ఎగ్జిగ్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. టి యు ఎఫ్ ఐ డి సి నిధుల ద్వారా సంగారెడ్డి ,సదాశివపేటలో చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. అమృత్ జల పథకం పనులను. పెండింగ్ పనులపై ఆరా తీశారు. సంగారెడ్డి పట్టణానికి 44 కోట్ల రూపాయలతో అలాగే సదాశివపేట 8.5 కోట్ల రూపాయలతో అమృత్ జల పథకం ద్వారా మంజూరైన పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న 9 పనులపై ఎస్ ఈ తో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొని పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేయాలని సూచించారు. సమీక్షలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు.

The post పెండింగ్ పనులపై సంగారెడ్డి ఎమ్మెల్యే ఆరా appeared first on siridaily.com.

డి ఎస్ ఏ స్విమ్మింగ్ పూల్ లో ఈతల పోటీలు, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా స్విమ్మర్స్
సంగారెడ్డి ప్రతినిధి, జులై 14 (సిరి న్యూస్): తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈనెల 19,20 తేదిలలో 10వ తెలంగాణ జూనియర్, సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఈతల పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను సంగారెడ్డి పట్టణంలోని డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ ఫూల్ లో బాల బాలికలకు ఈతల పోటీలు నిర్వహించారు.స్విమ్మింగ్ జిల్లా ఇంచార్జ్ శేషు కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సిమ్మింగ్ అసోసియేషన్ నుండి సంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ గా విచ్చేసిన కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఈతల పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు.జిల్లా స్థాయిలో వివిధ విభాగాలలో విజేతగా నిలిచిన క్రీడాకారులందరికీ మెడల్స్ అందజేశారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్ పూల్ కి జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని క్రీడాకారులకు సూచించిన డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ కాసిం బేగ్.కార్యక్రమంలో మహమ్మద్ సిద్ధిఖ్, మహమ్మద్ పర్వేజ్, అసిస్టెంట్ కోచ్ శివ, డిఎస్ఏ సిబ్బంది అభినవ్, పవన్, స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్, కృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

The post డి ఎస్ ఏ స్విమ్మింగ్ పూల్ లో ఈతల పోటీలు, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా స్విమ్మర్స్ appeared first on siridaily.com.

100వ వారం పూర్తి చేసుకున్న పీఎంకే ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం
సంగారెడ్డి ప్రతినిధి, జులై 14 (సిరి న్యూస్): సంగారెడ్డి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలోని పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం నేటికీ 100వ వారం పూర్తి చేసుకుంది, జిల్లా నలుమూల నుండి వివిధ సమస్యలతో సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ప్రభుత్వాసుపత్రికి ప్రజలు వస్తూ ఉంటారు వారిని దృష్టిలో పెట్టుకొని. పట్నం మాణిక్యం (డిసిసిబి వైస్ చైర్మన్), (పిఎంకె ఫౌండేషన్ చైర్మన్) పట్నం రవితేజ తమ సొంత నిధులతో పేద ప్రజలకు స్వచ్ఛందంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా 100వ వారం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ పేద ప్రజల కడుపు నింపుతున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆస్పత్రి సూపర్డెంట్ ని, వారి సిబ్బందిని పిఎంకె టీం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలోని పిఎంకె సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

The post 100వ వారం పూర్తి చేసుకున్న పీఎంకే ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం appeared first on siridaily.com.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు అన్యాయం
సంగారెడ్డి, జూలై 8 (సిరి న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు సోమవారం వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ను కలిసి వారు సమస్య వివరించారు. అర్హతలు ఉన్నా కూడా తమకు ఇళ్ల స్థలాలు రాలేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో యోగ్యత కలిగి, సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలో ఉంటూ, కేవలం జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకుని బ్రతుకుతున్న వారికి, అన్ని రకాల అర్హతలు ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ను కోరారు. ఈ క్రమంలో గతంలో కొందరికి అర్హత లేకున్నా కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారని అట్టి వారిపై అధికారులు మరోసారి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని, అన్ని రకాల అర్హతలు కలిగిన జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

The post జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు అన్యాయం appeared first on siridaily.com.