తెలుగురత్న
మరింక సెలవ్ .....
			<description>మరింక సెలవ్. (http://sreemathibhavana.blogspot.com/2009/09/blog-post_23.html)     Despair shall forsake meమరింక సెలవ్. ప్రపంచ మంతా ఆవగింజలాఇమడ్చుకునిచూపుల కాన్వాసునివిశ్వమంతా పరచినకళ్ళు మూతలు  పడిపోతూన్నాయి.ఎక్కడో స్వరపేటిక  మూలాల్లోఇరుక్కుపోయిన వాయువుసంధించిన  ఆఖరి ప్రకంపనలుదేహం నుండి ప్రాణానికోప్ర్రాణం నుండి ఆత్మకోమరింక శెలవు. ఏదో అంటున్నట్లే వుంది.ఎవరికీ వినబడుతున్నట్లు లేదుఅందరూ చూస్తూనే ఉన్నారుదృశ్యాలన్నీ...</description>
విజయదశమి శుభాకాంక్షలు
			<description>తెలుగురత్న విజిటర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు</description>
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి 
			<description>సాహితీ అభిమానులైన మీకు ఇదే మా అహ్వానం. త్రిపురనేని గోపిచంద్ శతజయంతి ప్రారంభ సభ హైదదాబాదులోని రవీంద్ర భారతి లో మంగళవారం, 8 సెప్టెంబరు 2009 న సాయంత్రం 6.30 కి. గోపిచంద్ రచనా సర్వసం (పది సంపుటాలు) ఆవిష్కరణ కూడా! మీరు తప్పక రావాలి!</description>
వేణు గాన లోలుని లీలా విలాసములు  
			<description>మృదు హాసము,మధు మంద హాసముమురళీ ధరుని మనోజ్ఞ రూపముకని,కని,మురిసెను ఆ బాల గోపాలము // నెమలి పింఛమాడినదినుదురుపైన,నీలి నీలి ముంగురులు ఆడినవి //</description>
ప్రియురాలు - ప్రియమైన వస్తువు
			<description>  ఈ ఇంటిని మటుకు ఏమి చేయకండమ్మా.. మీ నాన్నగారు తన ప్రాణంలా చూసుకొన్నారు. ప్రతి ఇటుకలోని మీ నాన్నగారి కష్టం కనిపిస్తుంది   ఇంటి గొడవల్లో ఓ తల్లి ఆరాటం.</description>
An Interesting LoveLetter
			<description>My Dear FAIR   LOVELY (Ek Chand Ka Tukda), You are my TVS SCOOTY (First Love) and my AIWA (pure passion). I Always BPL (believe in the best) and you are the SANSUI (better than the best).You are...</description>
అన్నయ్య...
			<description>అమ్మ అనే పదంలోని మొదటి సగం, నాన్న అనే పదంలోని చివరిసగం కలిపితే వచ్చేదే అన్న. అంటే అమ్మనాన్నలతో సమానం అన్న.****** రెండు సంవత్సారాల క్రితం అనుకొంట, చెల్లెలి (పిన్ని కూతురు) శ్రీమంతమని, వాళ్ళ అత్తారింటికి వెళ్ళాము. బంధువులందరూ వచ్చారు. భోజనాలు అవి అయ్యాక.. తీరికగా అందరం మాట్లాడుకొంటుంటే మాటల్లో ... అన్నయ్యలకి సొంత...</description>
మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు
			<description>  తెలుగురత్న తరుపున మౌనికకు  పుట్టినరోజు శుభాకాంక్షలు . మరిన్ని పుట్టిన రోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. శివ బండారు అడ్మిన్ _______మౌనిక   (component/option,com_comprofiler/task,userProfile/user,333/Itemid,2/) తెలుగురత్న లో శతృవులైన మిత్రులు (content/view/182/96/) , స్నేహం (content/view/170/96/)  అనే బాలల కధలు వ్రాసారు. </description>
who am I ?
			<description>Hello everybody , Can you Identify me ? If so tell me who am I ? </description>
Different Roles In Heaven (JOKE)
			<description>BrahmaSystems Installation Vishnu Systems Administration   Support</description>